Cyber Crime: ఎస్వీయూలో సైబర్‌ క్రైమ్‌ నియంత్రణపై సదస్సు

తిరుపతి సిటీ : ఎస్వీయూ సెనెట్‌ హాల్‌లో జ‌నవ‌రి 29న‌ సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సీఐడీ రీజనల్‌ ఆఫీసర్‌, డీఎస్పీ ఏ.పద్మలత తెలిపారు.

జ‌నవ‌రి 28న‌ ఆమె మాట్లాడుతూ సైబర్‌ క్రైమ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సెక్యూరిటీ పరిజ్ఞానంపై పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.

చదవండి:

Career opportunities: డేటా స్కిల్స్‌.. భలే డిమాండ్‌!

Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

#Tags