Webinar: సివిల్స్, గ్రూప్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా.. ఈ స్ట్రాటజీతో..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్,ఐఈఎస్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం సాక్షిఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఓ వెబ్‌నార్ సిరీస్‌ను నిర్వహిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా..1857-1947 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై నవంబర్ 30న మధ్యాహ్నం 4:30 – 6:00వరకు వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లు పాల్గొనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు:
1. తమ్మా కోటి రెడ్డి
ప్రొఫెసర్, డీన్ ICFAI, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషన్ సైన్సెస్
మాట్లాడబోయే అంశం: బ్రిటిష్ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై మాట్లాడతారు.
2. డా. సుభాష్ బర్మాన్
ప్రిన్సిపాల్,గోల్‌పారా కాలేజీ, అస్సాం
మాట్లడబోయే అంశం: స్వదేశీ ఉద్యమం గురించి చర్చించనున్నారు.
Schools Shift To Hybrid Mode: ఇకపై స్కూళ్లలో హైబ్రిడ్ మోడ్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
3. సునీత ఈసంపల్లి
హెచ్‌ఓడీ,సెయింట్ ఆన్స్ కాలేజీ ఫర్ ఉమెన్స్, హైదరాబాద్
బ్రిటిష్ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ,స్వదేశీ ఉద్యమం వంటి అంశాలపై జరిగిన చర్చలపై సునీత ఈసంపల్లి సమగ్ర విశ్లేషణను అందిస్తారు.
Join Zoom Meeting :
తేది: నవంబర్30
సమయం: మధ్యాహ్నం 4:30 – 6:00వరకు
టాపిక్: బ్రిటిష్ పాలనలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ
Job Interviews: అర్హులైన ఉపాధ్యాయులకు ఈనెల 28న ఇంటర్వ్యూలు
వెబ్‌నార్ లింక్: http://surl.li/klqtha
Meeting ID: 868 9395 5345
Passcode: 026085
#Tags