Powergrid Jobs Notification 2024 : పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 802 ఉద్యోగాలకు నోటిఫికేషన్... నెలకు జీతం రూ.1,08,000/-
పోస్టును అనుసరించి డిప్లోమా, బీబీఏ, బీబీఎం, బీబీఎస్, బీకాం, ఇంటర్ సీఏ, ఇంటర్ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు 2024 నవంబర్ 12 నాటికి 27 ఏళ్ల లోపు వయోపరిమితి ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇవే.. :
☛➤ డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు
☛➤ డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు
☛➤ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెన్ఆర్) : 79 పోస్టులు
☛➤ జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్ ఎ): 35 పోస్టులు
☛➤ అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 22 పోస్టులు
జీతం :
☛➤ అసిస్టెంట్ ట్రైనీ – 21,500/- నుంచి 74,000/-
☛➤ ఇతర పోస్టులకు – 24,000/- నుంచి 1,08,000/-
పూర్తి వివరాలను https://www.powergrid.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి