Specialist Officer : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 253.
» కేటగిరీ వారీగా ఖాళీలు: చీఫ్ మేనేజర్స్ ఇన్ సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 4–10, చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 3–56, చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్2–162, చీఫ్ మేనేజర్స్ ఇన్ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్1–25.
» జాబ్ రోల్: జావా డెవలపర్, మొబైల్ డెవల పర్, కోబాల్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజనీర్/ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అన లిస్ట్, ఐటీ ఆఫీసర్స్, వెబ్ సర్వర్, అడ్మినిస్ట్రేటర్, కంటెంట్ మేనేజర్ తదితరాలు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: స్కేల్–4 పోస్టులకు 34 నుంచి 40 ఏళ్లు, స్కేల్–3 పోస్టులకు 30 నుంచి 38 ఏళ్లు, స్కేల్–2 పోస్టులకు 27 నుంచి 33 ఏళ్లు, స్కేల్–1 పోస్టులకు 23 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» పే స్కేల్: స్కేల్–4 పోస్టులకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940, స్కేల్–3 పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280, స్కేల్–2 పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960, స్కేల్–1 పోస్టులకు రూ.48,480 నుంచి రూ.85,920 ఉంటుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం టెస్ట్/సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పనిచేయాల్సిన ప్రాంతం: ముంబై/నవీ ముంబై/హైదరాబాద్.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
» దరఖాస్తులకు చివరితేది: 03.12.2024.
» ఆన్‌లైన్ పరీక్ష తేది: 14.12.2024.
» ఇంటర్వ్యూ తేదీలు: 2025 జనవరి రెండో వారం.
» వెబ్‌సైట్: www.centralbankofindia.co.in/en
CEIL Contract Jobs : సీఈఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు.. దరఖాస్తులకు అర్హులు!