UBI Apprentice Posts : యూబీఐ శాఖ‌ల్లో అప్రెంటీస్ పోస్టులు.. ఖాళీల వివ‌రాలు..

ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 500.
»    ఖాళీల వివరాలు: 500(యూఆర్‌–248, ఎస్సీ–64,ఎస్టీ–32, ఓబీసీ–115,ఈడబ్ల్యూఎస్‌–41).
»    తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–50, తెలంగాణ–42.
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
»    శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. –స్టైపెండ్‌: నెలకు రూ.15,000.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ఆబ్జెక్టివ్‌ టైప్‌), లోకల్‌ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 28.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.09.2024.
»    వెబ్‌సైట్‌: www.unionbankofindia.co.in

Tomorrow All Schools Holiday Due to Rain : నేడు అన్ని స్కూళ్లకు సెలవు... ఇలాగే సెప్టెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు..! 

#Tags