Vacancies In Indian Overseas Bank: ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 550 పోస్టులు.. చివరి తేదీ ఇదే

చెన్నైలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(Indian Overseas Bank).. దేశ వ్యాప్తంగా వివిధ ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 550
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

Mega Job Mela In Hyderabad: 16వేల ఉద్యోగాలు..ఈనెల 31న హైదరాబాద్‌లో మెగా జాబ్‌మేళా

ట్రైనింగ్‌ సమయం: ఏడాది పాటు శిక్షణ ఉంటుంది
స్టైఫండ్‌: నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000.. అర్బన్ ప్రాంతానికి రూ.12,000.. సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 స్టైపెండ్‌ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 చెల్లించాలి.

Two Days Schools Holidays 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. రెండు రోజుల పాటు స్కూల్స్‌ బంద్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్‌ 10, 2024
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌ 22, 2024

#Tags