SBI Job Notification 2024: ఎస్‌బీఐలో 50 క్రెడిట్‌ అనలిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన క్రెడిట్‌ ఆనలిస్ట్‌(మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: డిగ్రీ, ఎంబీఏ(ఫైనాన్స్‌)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్‌(ఫైనాన్స్‌)/సీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.63,840 నుంచి రూ.78,230

ఎంపిక విధానం: దరఖాస్తు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.03.2024.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

చదవండి: Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags