Jobs In HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

హెచ్‌డిఎఫ్‌సి(HDFC) బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Jobs In HDFC Bank HDFC Bank recruitment 2025

మొత్తం పోస్టులు: 500
పోస్టుల వివరాలు:

  • రిలేషన్‌షిప్‌ మేనేజర్ (RM)

విద్యార్హత: గుర్తింపు  50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వయస్సు: 35ఏళ్లు మించకూడదు

Job Mela: డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

Work From Home Jobs: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు... నెలకు రూ.18వేలు

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 07, 2025
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: మార్చి 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags