Bank of India Recruitment 2024: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 143 పోస్టులు.. ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ముంబై కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. దేశవ్యాప్తంగా బ్యాంక్‌ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌ –2/ఎస్‌ఎంజీఎస్‌ –4/ ఎంఎంజీఎస్‌–3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: క్రెడిట్‌ ఆఫీసర్‌–25, చీఫ్‌ మేనేజర్‌–09, లా ఆఫీసర్‌–56, డేటా సైంటిస్ట్‌–02, ఎంఎల్‌ ఓపీఎస్‌ ఫుట్‌స్టాక్‌ డెవలపర్‌–02, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌–02, డేటా క్వాలిటీ డెవలపర్‌–02, డేటా గవర్నెన్స్‌ ఎక్స్‌పర్ట్‌–02, ప్లాట్‌ఫాం ఇంజనీరింగ్‌ ఎక్స్‌పర్ట్‌–02, లైనక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌–02, ఒరాకిల్‌ ఎక్సాడాటా అడ్మినిస్ట్రేటర్‌–02, సీనియర్‌ మేనేజర్‌–35, ఎకనామిస్ట్‌–01, టెక్నికల్‌ అనలిస్ట్‌–01.
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్, డిగ్రీ, పీజీ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్‌: నెలకు ఎంఎంజీఎస్‌–2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810 /ఎస్‌ఎంజీఎస్‌–4 పోస్టులకు రూ.76,010 నుంచి రూ.89,890/ఎంఎంజీఎస్‌–3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.1,05,280.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2024.

వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/

చదవండి: Bank Exam Guidance: 146 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు.. రాత పరీక్ష, సిలబస్‌ అంశాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags