Skip to main content

Bank Jobs: ఇండియన్‌ బ్యాంక్‌లో స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్‌..

Bank Jobs Indian Bank Local Bank Officer Recruitment  Indian Bank Local Bank Officer recruitment notification  Indian Bank Chennai LBO Scale-1 job opening  Indian Bank Scale-1 Local Bank Officer recruitment details Local Bank Officer recruitment at Indian Bank Chennai  Indian Bank Chennai job vacancy for Local Bank Officer Scale-1

చెన్నైలోని  ఇండియన్ బ్యాంక్‌.. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి  కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 300
పోస్టు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ (స్కేల్-I)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: 20-30 ఏళ్ల మధ్య ఉండాలి

TSPSC Group-1 Mains Exam Schedule Released: గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పులు చేస్తూ అప్‌డేట్‌

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్‌ ఫీజు: రూ.1000 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.

వేతనం: నెలకు 48,480 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 02, 2024
వెబ్‌సైట్: https://www.indianbank.net.in/

Published date : 17 Aug 2024 01:05PM
PDF

Photo Stories