Skip to main content

Job Mela: ఈనెల 27న జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు వేతనం

Job Mela

అనంతపురం: స్థానిక కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) జేకేసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న బీపీఓ ఉద్యోగాలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శంకరయ్య బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Deloitte Employee well Being Programs: ఇప్పుడిదే ట్రెండ్‌.. ఉద్యోగులకు ఆనందంగా ఉంచేందుకు ప్రత్యేకంగా టీమ్‌

20 కంపెనీల ప్రతినిధులతో జాబ్‌మేళా ఉంటుంది. ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు 10 బయోడేటా ఫారాలు, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, 5 ఫొటోలు వెంట తీసుకురావాలి.

Skill Training: ఎస్‌ఏపీతో చేతులు కలిపిన ‍క్యాప్‌జెమినీ.. 8000 మందికి ట్రైనింగ్‌

ఎంపికై న వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు 81063 99029, 87901 72463, 77806 09936లో సంప్రదించవచ్చు

Published date : 22 Aug 2024 03:26PM

Photo Stories