AP Government Jobs Age 2023 : గ్రూప్-1 & 2 ఉద్యోగాల పాటు.. యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు.. ఎంతంటే..?
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్-1 & 2 ఉద్యోగాలకు 42 ఏళ్ల వరకు వయోపరిమతి పెంచింది.
అలాగే యూనిఫాం ఉద్యోగాలకు మాత్రం రెండు సంవత్సరాలు వయస్సును పెంచడం జరిగింది. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వయోపరిమతి పెంచుతూ ప్రత్యేక జీవోను అక్టోబర్ 10వ తేదీన విడుదల చేసింది. అలాగే వివిధ ఉద్యోగాలకు కూడా ప్రభుత్వం వయోపరిమతిని పెంచింది.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమతిని పెంచిన వివరాలు ఇవే..
#Tags