AP High Court Jobs: ఏపీ హైకోర్టులో లా క్లర్క్‌ పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండా నియామ‌కాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
శిక్షణా కాలం: ఒక సంవత్సరం
అర్హత: ఐదేళ్లు/మూడేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.35,000.
ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్‌ మార్కులు, వైవా వాయిస్‌ ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును రిజిస్ట్రార్, హైకోర్ట్‌ ఆఫ్‌ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 17.01.2025.
వెబ్‌సైట్‌: https://aphc.gov.in  

>> AP Government Jobs: విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

#Tags