WD&CW Department Jobs: కృష్ణా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 పోస్టులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  • మొత్తం పోస్టుల సంఖ్య: 14
  • పోస్టుల వివరాలు: అవుట్‌ రీచ్‌ వర్కర్‌–01, మేనేజర్‌/కోఆర్డినేటర్‌(మహిళ)–01, డాక్టర్‌–01, ఆయా(మహిళ)–01, చౌకీదార్‌(మహిళ)–01, కుక్‌(మహిళ)–01, హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్‌(మహిళ)–01, పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా ట్రైనర్‌(పార్ట్‌ టైమ్‌)(మహిళ)–01, విద్యావేత్త(పార్ట్‌టైమ్‌) (మహిళ)–01, పారా మెడికల్‌(మహిళ)–01, సెక్యూరిటీ గార్డ్‌/నైట్‌ గార్డ్‌–03, బ్లాక్‌ కోఆర్డినేటర్‌–01.
  • అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, సర్టిఫికేట్‌ కోర్సు, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఉమాశంకర్‌ నగర్, అకాడమీ రోడ్, కానూరు, కృష్ణా జిల్లా చిరునామకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరితేది: 07.12.2024.
  • వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in
    HAL Recruitments : హెచ్‌ఏఎల్‌లో నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags