Skip to main content

HAL Recruitments : హెచ్‌ఏఎల్‌లో నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

హైదరాబాద్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), ఏవియానిక్స్‌ డివిజన్‌.. నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non-executive positions at HAL Avionics Division  HAL recruitment for non-executive posts on four-year contract Four years contract based jobs at hal hyderabad  HAL Avionics Division Hyderabad non-executive posts recruitment Hindustan Aeronautics Limited non-executive contract jobs   HAL Hyderabad contract-based job openings

»    మొత్తం పోస్టుల సంఖ్య: 57.
»    పోస్టుల వివరాలు: డిప్లొమా టెక్నీషియన్‌ (మెకానికల్‌)–10, డిప్లొమా టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌)–05, డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌)–35, డిప్లొమా టెక్నీషియన్‌ (కెమికల్‌)–01, ఆపరేటర్‌–06.
»    అర్హత: ఆపరేటర్‌ పోస్టులకు సంబంధిత ట్రేడు­లో ఐటీఐ, డిప్లొమా టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: 24.11.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: బేసిక్‌ పే నెలకు డిప్లొమా టెక్నీషియన్‌ పోస్టులకు రూ.23,000. ఆపరేటర్‌ పోస్టులకు రూ.22,000. 
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పోస్టింగ్‌ ప్రదేశం: హైదరాబాద్, శ్రీనగర్, సిర్సా, భటిండా, బరేలీ, గోరఖ్‌పూర్, గ్వాలియర్, తేజ్‌పూర్, చబువా, బగ్‌డోగ్రా, హసిమారా, కలైకుండ, బీదర్, పుణె, భుజ్, జామ్‌నగర్, జో«ద్‌పూర్, ఉత్తరలై, మామున్, మిస్సమారి, గోవా.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.11.2024
»    రాతపరీక్ష తేది: 22.12.2024.
»    వెబ్‌సైట్‌: https://hal-india.co.in

 Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ ఇక నుంచి వీరికి...

Published date : 12 Nov 2024 11:18AM

Photo Stories