Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నరసరావుపేట, పల్నాడు జిల్లా ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్‌–07, శానిటరీ వర్కర్‌–07, అటెండర్‌–07.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా(ఆర్‌ అండ్‌ బి) ఇంజనీరింగ్‌ అధికారి కార్యాలయం, ప్రకాశ్‌ నగర్, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 02.03.2024.
దరఖాస్తు పరిశీలన తేదీలు: 04.03.2024 నుంచి 06.03.2024 వరకు 

వెబ్‌సైట్‌: https://palnadu.ap.gov.in/

చదవండి: Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags