Jobs In Drogo Drones Private Limited: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డ్రోన్‌ పైలెట్‌గా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

DROGO డ్రోన్స్‌ ప్రై.లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అర్హులైన పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 60
జాబ్‌ రోల్‌: డ్రోన్‌ పైలట్‌

అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 18-35 ఏళ్లకు మించరాదు

SCCL Recruitment 2024: సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవే..


వేతనం: నెలకు 19,000/-
శిక్షణ కాలం: 30 రోజులు
శిక్షణ సమయంలో స్టైఫండ్‌ : నెలకు రూ. 5000/-

కావాల్సినవి: టూవీలర్‌ నడపగల సామర్థ్యం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది: జూన్‌ 25, 2024


 

 

#Tags