AP Intermediate Results: ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌, పూర్తి వివరాలు ఇవే..

AP Intermediate Results

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా, సెకండియర్‌ ఫలితాల్లోనూ కృష్ణానే టాప్‌లో నిలిచింది. 

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో..

  1. కృష్ణా జిల్లా 84%తో మొదటి స్థానంలో నిలిచింది. 
  2. 81%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో 
  3. 79%తో  ఎన్టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 

సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో..

  1. 90%తో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 
  2. 87%తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది
  3. ఆ తర్వాతి స్థానంలో 87%తో NTR జిల్లా నిలిచింది.
     

#Tags