AP SSC Supplementary Exam Hall Tickets Download: ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే బోర్డు విడుదల చేసింది.
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ 2024 పరీక్షల టైం టేబుల్ ఇదే
మే 24: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
మే 25: సెకండ్ ల్యాంగ్వేజ్
మే 27: ఇంగ్లిష్
మే 28: మ్యాథమెటిక్స్
మే 29: ఫిజికల్ సైన్స్
మే 30: జీవ శాస్త్రం
మే 31: సోషల్ స్టడీస్
జూన్ 1: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ II, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
జూన్ 3: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II, SSC ఒకేషనల్ కోర్సు
AP SSC Supplementary Exam Hall Tickets.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ www.bse.ap.gov.in ను క్లిక్ చేయండి.
- హోంపేజీలో కనిపిస్తున్న పోర్టల్‌లో పేరు, స్కూల్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి
- సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే హాల్‌టికెట్స్ డిస్‌ప్లే అవుతాయి, డౌన్‌లోడ్ చేసుకోండి
#Tags