ITI Admissions: ప్రభుత్వ, ప్రవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
ఆసక్తి ఉన్న విద్యార్థులు కింద ప్రకటించిన వెబ్‌సైట్‌లో ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి..
తిరుపతి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024–25వ విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, ఐటీఐ జిల్లా కన్వీనర్ వీ.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 94928 61369, 93989 62635, 94908 06942 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.
Free Training for Women: మహిళలకు ఉచిత శిక్షణ.. అర్హులు వీరే!
#Tags