IGNOU Admissions: ఇగ్నోలో వివిధ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ (ఇగ్నో).. జూలై సెషన్‌ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

కోర్సుల వివరాలు

  •     యూజీ కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఎల్‌ఐఎస్‌ తదితరాలు.
  •     పీజీ కోర్సులు: ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ తదితరాలు.
  •     డిప్లొమా కోర్సులు: డీఈసీఈ, డీఎన్‌హెచ్‌ఈ, డీపీఎల్‌ఏడీ, డీఈవీఎంటీ, డీఏపీఎంఈటీ, డీఏపీఎంఈఆర్‌ఏ, డీటీఎస్, డీసీఈ, డీయూఎల్‌ తదితరాలు.
  •     పీజీ డిప్లొమా కోర్సులు: పీజీడీఆర్‌డీ, పీజీడీసీఎఫ్‌టీ, పీజీడీటీ, పీజీడీఎస్‌హెచ్‌ఎస్‌టీ, పీజీడీఐబీఓ, పీజీడీఏఎస్‌టీ, పీజీడీఈఎస్‌డీ తదితరాలు.
  •     పీజీ సర్టిఫికేట్‌ కోర్సులు: పీజీసీసీఎల్, పీజీసీపీపీ, పీజీసీసీసీ, పీజీసీజీఐ, పీజీసీఐఎన్‌డీఎస్, పీజీసీఏపీ, పీజీసీజీపీఎస్, పీసీసీబీహెచ్‌టీ తదితరాలు.
  •     అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేట్‌ కోర్సులు: ఏసీఐఎస్‌ఈ, ఏసీపీడీఎం.
  •     సర్టిఫికేట్‌ కోర్సులు: సీఎల్‌ఐఎస్, సీడీఎం, సీఈఎస్, సీఎల్‌టీఏ, సీపీఎస్‌సీఎం, సీఎఫ్‌ఎన్, సీఎన్‌సీసీ, సీఆర్‌డీ, సీఏపీఎంఈఆర్, సీఐజీ తదితరాలు.
  •     అవేర్‌నెస్‌ అండ్‌ అప్రిసియేషన్‌ కోర్సులు: ఏపీడీఎఫ్,ఏసీఈ, ఏసీపీఎస్‌డీ.
  •     ప్రోగ్రామ్‌ విధానం: ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌(ఓడీఎల్‌), ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌.
  •     అర్హత: కోర్సును అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ, 10+2, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  •     కోర్సు వ్యవధి: యూజీ–మూడు లేదా నాలుగేళ్లు, పీజీ–రెండేళ్లు, పీజీ డిప్లొమా /డిప్లొమా–ఏడాది, పీజీ సర్టిఫికేట్‌/సర్టిఫికేట్‌–6 నెలలు, అవేర్‌నెస్‌–2/3 నెలలు.
  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 13.05.2024.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2024
  •     వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in

 District Judge Posts: తెలంగాణలో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు..

#Tags