ANM Training Courses : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖలో ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 27 ప్రభుత్వ/ప్రైవేటు విద్యా సంస్థల్లో మల్టీ పర్పస్ హెల్త్ వర్క్‌ర్స్(ఫీమేల్)/ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 1,040.
» అర్హత: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
» ఎంపిక విధానం: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.10.2024.
» ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తేది: 31.10.2024.
» తరగతుల ప్రారంభం: 01.11.2024.
» వెబ్‌సైట్: https://chfw.telangana.gov.in
Diploma Apprentice : బీఈఎల్‌లో ఏడాది డిప్లొమా అప్రెంటీస్ శిక్షణకు దరఖస్తులు