Job Mela: జాబ్ మేళాలో ఎంపికైన ఉద్యోగులు..
డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఎంపికైన వారి సంఖ్యను కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు..
మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో పలు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి మొత్తం 450 మంది ఔత్సాహికులు హాజరవగా.. ఇందులో 125 మంది పలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు కళమ్మ, కేశవర్ధన్‌గౌడ్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
World Asthma Day 2024: ప్రపంచ ఆస్తమా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
#Tags