Railway Job Calendar released: రైల్వే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. లక్ష ఉద్యోగాలు.. ఏఏ నోటిఫికేషన్‌ ఎప్పుడంటే.. తేదీలు పూర్తి వివరాలు ఇవే..

Railway Job Calendar released

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు నిరుద్యోగ అభ్యర్థులకు మరో భారీ శుభవార్త చెప్పారు. 2025లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. 

2025 లో మళ్ళీ రైల్వే ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారా మెడికల్ స్టాఫ్, రైల్వే NTPC పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేస్తూ జాబ్ క్యాలెండరును విడుదల చేశారు. 

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు: Click Here

10th, 10+2,ITI, డిగ్రీ, BTECH, Diploma చేసినవారికి అవకాశం ఉంటుంది. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు గ అభ్యర్థులు అర్హులు. జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ తేదీలు ఇవే:

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ డేట్: జనవరి 2025

రైల్వే technician నోటిఫికేషన్ డేట్: మార్చి 2025

రైల్వే paramedical staff నోటిఫికేషన్ డేట్: జూన్ 2025

రైల్వే junior engineer నోటిఫికేషన్ డేట్: జూన్ 2025

రైల్వే NTPC నోటిఫికేషన్ డేట్: జూన్ 2025

రైల్వే group D నోటిఫికేషన్ డేట్: సెప్టెంబర్ 2025

పోస్టులవారీగా అర్హతలు:
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ అర్హతలు: 10th + ITI / డిప్లొమా /ఇంజనీరింగ్ డిగ్రీ

రైల్వే టెక్నీషియన్ జాబ్స్ అర్హతలు: 10th + ITI, ఇంటర్, BSC డిగ్రీ అర్హత ఉండాలి

రైల్వే జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అర్హతలు : ఇంజనీరింగ్ డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉండాలి

రైల్వే పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు : ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సింగ్, ఫార్మసిస్ట్ అర్హతలు ఉండాలి.

రైల్వే NTPC ఉద్యోగాల అర్హతలు : ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు

రైల్వే గ్రూప్ D లెవెల్ 1 జాబ్స్ అర్హతలు : 10th లేదా 10+2 అర్హతలు ఉండాలి

ఎంత వయస్సు ఉండాలి?
18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజి 1, స్టేజి 2 రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది:
పోస్టులను అనుసరించి ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని అలవెన్స్ లు TA, DA, HRA వంటి బెనిఫిట్స్ అన్ని ఇస్తారు.

మొత్తం ఎన్ని పోస్టులు:
రైల్వే నుండి విడుదలయిన జాబ్ క్యాలెండరు 2025 లో మొత్తం ఒక లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పోస్టుల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుంది.

 

#Tags