Assistant Professor jobs: NITలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
NIT మణిపూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ ఇంటర్ అర్హతతో 10,956 VRO ఉద్యోగాలు జీతం నెలకు 45000: Click Here
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సివిల్ ఇంజనీరింగ్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్): 02 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజిక్స్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ): 02 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (మ్యాథ్స్): 01 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్): 01 పోస్టు
అర్హతలు:
సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)
పీహెచ్‌డీ లేదా తత్సమాన డిగ్రీ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 05, 2025.
అభ్యర్థులు త్వరగా అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి మరియు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయండి.