NIACL Recruitment 2024- ఎన్‌ఐఏసీఎల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.37వేల వేతనం

న్యూ ఇండియా అస్యురెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 300
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి: 30 ఏళ్లకు మించరాదు
వేతనం: నెలకు రూ.37,000/- 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 15, 2024

#Tags