Mega Job Mela in YSR District: YSR జిల్లా ప్రొద్దుటూరులో మెగా జాబ్ మేలా!

YSR జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ వేంక‌టేశ్వ‌ర డిగ్రీ కాలేజిలో అగ‌స్టు 11న మెగా జాబ్ మేలా నిర్వ‌హించనున్న‌ట్లు క‌ళాశాల క‌రెస్పాండెంట్ అర్క‌ట‌వేముల హ‌రినారాయ‌ణ తెలిపారు.
Mega Job Mela in proddatur YSR District

టెక్ మహేంద్ర, జియో, ముత్తూట్ ఫిన్‌కార్పో, అమెజాన్, హెచ్‌డిఎఫ్‌సి ఫైనాన్షియల్ సర్వీసెస్, మెడ్ ప్లస్, బ్లూ ఓషన్, మహీంద్రా హోమ్ ఫైనాన్స్, ఫినో పేమెంట్ బ్యాంక్ వంటి దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు జాబ్ మేలాలో పాల్గొంటున్నాయ‌ని తెలిపారు. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ, పీజీ , విద్యార్హ‌త లేనివారు కూడా పాల్గొన‌వ‌చ్చున‌ని తెలిపారు. వివరాలకు 63012 25355కు సంప్రదించాలన్నారు.

☛☛ Safe IT Jobs: సేప్టీ ఎక్కువ‌గా ఉన్న‌ ఐటీ జాబ్‌లు ఇవే...

☛☛ Job Fair at Govt ITI: 11న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్‌ మేళా
 

#Tags