Skip to main content

Job Mela Tomorrow : రేపు జాబ్ మేళా.. వీరే అర్హులు..

Career Opportunities in Eluru  Eluru Job Fair   District Level Training Center Job Fair  Job Opportunities in Eluru  Job mela for unemployed in Eluru tomorrow  Eluru Job Fair Announcement

ఏలూరు: ఈ నెల 11న ఏలూరు కలెక్టరేట్‌ వద్ద విజయ డైరీ ఎదురుగా ఉన్న జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ జిల్లా స్థాయి శిక్షణ సంస్థ డీఎల్‌టీసీ, ఐటీఐ సహాయ సంచాలకుడు ఉగాది రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలు హాజరయ్యే జాబ్‌ మేళాకు ఐటీఐ ఉత్తీర్ణులై, అప్రెంటిస్‌ పూర్తి చేసిన అభ్యర్థులు, ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న ట్రైనీలు హాజరు కావచ్చన్నారు. మరిన్ని వివరాలకు 89776 18713 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.

Artificial Intelligence Impact: రానున్న రోజుల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. తాజా నివేదికలో షాకింగ్‌ విషయాలు

Published date : 11 Jul 2024 09:22AM

Photo Stories