Job Mela: రేపు జాబ్‌మేళా.. జీతం రూ. 35వేల వరకు
Sakshi Education

కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ డిక్సన్, ట్రై విజన్, కాంపోజిట్ టెక్నాలజీ కంపెనీలలో వివిధ హోదాలలో పనిచేసేందుకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
18–32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి రూ. 12–35 వేల వరకు హోదానుబట్టి వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలతో రావాలన్నారు.
Published date : 11 Jul 2024 09:08AM
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Mini Job Mela
- Mega Job Mela
- JobFair2024
- StudentJobOpportunities
- JobFairAnnouncement
- latest jobs in 2024
- UnemployedYouth
- CompositeTechnologyPositions
- ThursdayJobFair
- KotireddyCircleEmployment
- Job fair eligibility criteria
- #DistrictEmploymentOfficer
- DiplomaDegreeJobs
- TriVisionOpportunities
- AlDixonCareers
- HDFCLifeJobs
- KadapaJobFair
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications