Faculty Jobs: ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే..
యానాం: పుదుచ్చేరి జిప్‌మెర్‌లో ఖాళీగా ఉన్న 80 మెడికల్ ప్రొఫెసర్ పోస్టులకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జిప్‌మెర్ వైద్యకళాశాలు నడుస్తున్నాయి. దీనికి కారైకల్‌లో బ్రాంచ్ ఉంది.
మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Click Here
ఈ నేపథ్యంలో 26 మెడికల్ ప్రొఫెసర్, 35 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 మెడికల్ ప్రొఫెసర్, 17 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన వారు జిప్‌మెర్ వెబ్‌సైట్‌లో నవంబర్ 21లోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాకేష్ అగర్వాల్ తెలిపారు.
#Tags