Free Training In Tailoring And Beautician: మహిళలకు గుడ్‌న్యూస్.. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో 30 రోజులు, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్‌లో 30 రోజులు, ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయిటింగ్‌లో 30 రోజులు, జ్యూట్ బ్యాగుల తయారీలో 13 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంకు ఆర్‌సిటి మేనేజర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే
ఈనెల 9వ తేది నుంచి శిక్షణ ఇవ్వనున్నామని, 18–45 ఏళ్లలోపు మహిళలు అర్హులన్నారు. వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
#Tags