EPFO office Clerk jobs: EPFO ఆఫీస్‌లో క్లర్క్ ఉద్యోగాలు జీతం నెలకు 65వేలు
EPFO ఆఫీసులో పనిచేయడానికి క్లర్క్ ఉద్యోగాలకి మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రతినెల 65,000/- జీతం చెల్లించడం జరుగుతుంది..
విద్యార్థులకు గుడ్‌న్యూస్ మారనున్న 10వ తరగతి పాస్ మార్కులు: Click Here
ఇవన్నీ పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు. కనీసం 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ లో కూడా మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మీకు ఇంటర్వ్యూ మాత్రమే పెట్టి జాబ్ సెలక్షన్ చేస్తారు.
ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ మరియు కాంట్రాక్ట్ జాబ్స్. దీనికి సంబంధించి నవంబర్ 30 తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
Organization Details:
ఈ EPFO Jobs Out 2024 జాబ్ మనకి EPFO – Employees Provident Fund Organisation Office ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
Vacancies:
ఈ EPFO Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Young Professionals Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 32 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
Education Qualifications:
ఈ EPFO Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించి Any డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ జీతం 65,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది.
Application Fee:
దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు కాబట్టి మీరు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది.
Important Dates:
ఈ EPFO Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 30th Nov 2024 మధ్యలో Apply చేయవచ్చు.మీరు నేరుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వాకింగ్ ఇంటర్వ్యూకి పెట్టకు వెళితే సరిపోతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్నా వారందరికీ కూడా ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండానే చిన్న ఇంటర్వ్యూ అనేది నిర్వహించి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Exam Dates:
ఎటువంటి పరీక్ష అనేది సెలక్షన్ ప్రాసెస్లో లేదు కావున మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లో పరీక్ష తేదీలు అనేవి అఫీషియల్ గా వెల్లడించలేదు.
Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply
Exam Syllabus:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Interview పెట్టి Select చేస్తారు.