Vacancies in Bank of Baroda- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాళీలు, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో మేనేజర్ సెక్యూరిటీ MMG/ S–II రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో మేనేజర్ సెక్యూరిటీ MMG/ S–II రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 38
అర్హత: 5 ఏళ్ల అనుభవం
వయస్సు: 25-33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లై విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 10, 2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:  www.bankofbaroda.co.in.ను సంప్రదించండి. 

#Tags