TS POLYCET 2024: ఈనెల 24న పాలిసెట్‌ పరీక్ష..

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఈ నెల 24న పాలిసెట్‌ నిర్వహిస్తున్నట్లు పాలిసెట్‌ కోఆర్డినేటర్‌ కనకయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పరీక్ష నిర్వహణ కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Intermediate Counselling: నేడు గురుకుల‌ ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్‌..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన బాలికల గురుకుల పాఠశాల, వాంకిడి మండలం బెండరా గ్రామంలోని డిగ్రీ కళాశాలలో నిర్వహించే పరీక్షకు 883 మంది హాజరు కానున్నారని వెల్లడించారు.

#Tags