TS POLYCET Results Released: పాలిసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
Sakshi Education
![TS POLYCET Results Released polycet 2024 results announcement Telengana polycet](/sites/default/files/images/2024/06/14/iit-students-1718358669.jpg)
తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రీలీజ్ చేశారు. ఈ ఏడాది మే 24న పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్- 2024 ఫలితాల కోసం సాక్షి ఎడ్యుకేషన్. కామ్‌ను క్లిక్ చేయండి.
Published date : 03 Jun 2024 12:27PM