APRJC Ranker: ఏపీఆర్‌జేసీ పరీక్షలో ప్ర‌తిభ చూపిన విద్యార్థి..

10వ తరగతి చదివిన ఈ విద్యార్థి ఏపీఆర్‌జేసీ ప‌రీక్షలో ర్యాంకు సాధించి ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు..

కరప: పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన విద్యార్థి శ్రీరెడ్డి గంగ రాకేష్‌ ఏపీఆర్‌జేసీ పరీక్షల్లో 48వ ర్యాంకు సాధించాడు. పెద్దాపురప్పాడు బిరుదా సూర్యనారాయణ (ఫకీర్రావు) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన అతడు ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాశాడు.

NCC Training Camp: ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్ష‌ణ శిబిరం ప్రారంభం.. దీనితో విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు!

గురువారం వెలువడిన ఫలితాల్లో రాకేష్‌ 48వ ర్యాంక్‌ సాధించాడని హెచ్‌ఎం ఎస్‌ఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆ విద్యార్థిని జెడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, హెచ్‌ఎం శ్రీనివాస్‌, పీడీ బీవీవీఎస్‌వీ ప్రసాద్‌ అభినందించారు.

10th Class Supplementary Exams2024 :పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు

#Tags