Degree Semester Exam: డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు విద్యార్థుల హాజ‌రు సంఖ్య ఇలా..!

కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు శుక్రవారం 91 శాతం హాజరు నమోదైందని వర్సిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు వెల్లడించారు. డిగ్రీ నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలకు 1,646 మందికి 1,499 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. కర్నూలు శంకరాస్‌ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక విద్యార్థి చూచిరాతకు పాల్పడగా డిబార్‌ చేసినట్లు తెలిపారు.

Free Coaching: ఉచితంగా సివిల్స్‌లో శిక్షణ.. ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలి

#Tags