Girls Hostels Inspection : బాలికల వసతి గ్రుహాల తనిఖీ.. అధికారులకు సూచనలు..
మెళియాపుట్టి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని టెక్కలి ఇన్‌చార్జి సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, ఆహారం వంటి వాటిపై పరిశీలన చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
Project Staff Posts : ఎస్ఏఎంఈఈఆర్‌లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు..
#Tags