CRT to Regular: రెగ్యులర్‌ టీచర్లుగా నియామకం

కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలనే ఆదేశాలను జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఇంతమందికి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి..

 

పాడేరు: ఉమ్మడి విశాఖ జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 61 మంది కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లను రెగ్యులర్‌ ఉపాధ్యాయులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Mini Job Mela: రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్‌ మేళా

ఈ మేరకు రెగ్యులర్‌ చేస్తూ కలెక్టర్‌ విజయసునీత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌టీలకు అందజేశారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు పాల్గొన్నారు.

#Tags