INSPIRE Awards: విద్యాసంస్థలకు ఇన్‌స్పైర్‌ అవార్డులు.. దరఖాస్తు వివరాలు..!

అవార్డుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు వివరాలను ప్రకటించిన డీఎస్‌ఓ..

ఇన్‌స్పైర్‌ అవార్డు 2022–23 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని విద్యాసంస్థల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎస్‌ఓ భానుప్రకాష్‌ ఒక ప్రకటనలో కోరారు.

Provisional Merit List: వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా

ఈ నెల 27లోపు సంబంధిత యాప్‌లో ప్రాజెక్టును అప్‌లోడ్‌ చేయాలని, మరిన్ని వివరాలకు సెల్‌ఫోన్‌ నంబర్‌ 94401 67947 సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags