IIT Hyderabad Recruitment 2024: ఐఐటీ హైదరాబాద్‌లో ఇంటర్న్ పోస్టులు, చివరి తేదీ ఎప్పుడంటే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)హైదరాబాద్, డేటా సైన్స్ ఇంటర్న్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: ఐఐటీలో బీటెక్ చదువుతున్నవారు అర్హులు. పైథాన్ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం, ఇంగ్లీష్ ఇంగ్లీష్ రైటింగ్ మరియు టెక్నికల్ కమ్యూనికేషన్‌లో పట్టు ఉండాలి.
వయస్సు: 22 ఏళ్లు
స్టైఫండ్: రూ. 22,500/-
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: మే 17, 2024
#Tags