Artificial Intelligence Training: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ.. పూర్తి వివరాలివే!
నల్లగొండ : నల్లగొండ ఐటీ టవర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ డిప్యూటీ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా అన్నారు.
గురువారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నల్లగొండలోని ఐటీ టవర్‌ను సందర్శించారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణకు ఉద్యోగులను గుర్తించడంతోపాటు, 20 బ్యాచ్‌లుగా విభజించాలని కలెక్టర్‌కు సూచించారు.
DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్.. దరఖాస్తుకు ఇదే చివరి తేది
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags