April 11th Holiday 2024 : ఏప్రిల్ 11వ తేదీన‌ కాలేజీ, స్కూల్స్‌, ఆఫీస్‌ల‌కు సెల‌వు.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్‌, కాలేజీ, ఆఫీస్‌ల‌కు ఏప్రిల్ 11వ తేదీన (గురువారం) సెల‌వు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌లే టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ముగిసి.. వేస‌వి సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఏప్రిల్ 11వ తేదీన(గురువారం) రంజాన్ పండ‌గ ఉన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్కూల్‌, కాలేజీలు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఇచ్చారు.

అలాగే ఏప్రిల్ 17వ తేదీన‌ (బుధ‌వారం) శ్రీరామనవమి పండ‌గ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, కాలేజీలు ఆఫీస్‌ల‌కు హాలిడే ఉంటుంది. అలాగే ఇదే నెల‌లో స్కూల్స్ విద్యార్థుల‌కు మ‌రో శుభవార్త ఏంటంటే.. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలోనే రెండు రోజులు సెల‌వులు వ‌చ్చాయి.

☛ AP Schools Summer Holidays 2024 : స్కూల్స్‌కు వేసవి సెలవులను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఈసారి భారీగా హాలిడేస్‌.. మొత్తం ఎన్నిరోజుంటే..?

2024లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే...
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

 Tenth Class Students : పదో ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు రాశారా..? అయితే మీరు ఈ కాలేజీల వాళ్ల‌తో అల‌ర్ట్‌గా ఉండాల్సిందే..!

#Tags