Skip to main content

Gurukuls admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Gurukuls  admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Gurukuls admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9వ తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీరాం శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు tswreis.ac.in లేదా tgtwgurukulam.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 21న ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Published date : 29 Mar 2024 01:08PM

Photo Stories