Admissions for LLM: నల్సార్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు..
Sakshi Education
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. 2024–25 విద్యా సంవత్సరానికి ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సాక్షి ఎడ్యుకేషన్:
ప్రోగ్రామ్ వివరాలు
» ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్ (ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకప్ట్‌సి లాస్).
» కోర్సు వ్యవధి: రెండేళ్ల ఫుల్‌టైం ప్రోగ్రామ్
» మొత్తం సీట్ల సంఖ్య: 19
» అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యసమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.06.2024
» హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్ ప్రారంభం: 20.06.2024
» ప్రవేశ పరీక్ష తేదీ: 23.06.2024
» ఇంటర్వ్యూ తేదీ(ఆన్‌లైన్): 24.06.2024
» వెబ్‌సైట్: https://apply.nalsar.ac.in/llmiblapplicationform
College Admissions: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు..
Published date : 03 Jun 2024 12:12PM
Tags
- college admissions
- Law Courses
- LLM
- Nalsar University
- online applications
- admission interview
- Entrance exam for LLM admissions
- hall ticket download
- Latin Legum Magister
- Law courses admissions
- Education News
- Nalsar University of Law
- LLM program
- application process
- higher education
- Law university India
- 2024-25 admissions
- Hyderabad
- sakshieducation updates