Skip to main content

Admissions in Kakatiya University: కాకతీయ యూనివర్శిటీలో దూరవిద్యయూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. ఫిబ్రవరి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య విధానంలో యూజీ/పీజీ/డిప్లొమా/సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Distance education   Online education    Distance learning opportunity  Academic year February 2024  Admissions in distance education and PG courses in Kakatiya University

కోర్సుల వివరాలు
డిగ్రీ కోర్సులు: బీఏ/బీకాం(జనరల్‌)/బీకాం 
(కంప్యూటర్స్‌)/బీబీఏ/బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌)/కంప్యూటర్‌ సైన్స్‌)/బీఎల్‌ఐఎస్సీ. 
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
పీజీ కోర్సులు: ఎంఏ (తెలుగు/ఇంగ్లిష్‌/హిందీ/సంస్కృతం/చరిత్ర /ఎకనామిక్స్‌/పొలిటికల్‌ సైన్స్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ఆర్‌డీ/సోషియాలజీ) తదితరాలు.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
డిప్లొమా కోర్సులు: బిజినెస్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మార్కెటింగ్, ట్యాలీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌.
కోర్సు వ్యవధి: ఒక ఏడాది.
సర్టిఫికేట్‌ కోర్సు: లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌. కోర్సు వ్యవధి: 6 నెలలు.
ఓరియెంటేషన్‌ కోర్సులు: ప్రోగ్రామ్‌: మిమిక్రీ/ఓకల్‌ మ్యూజిక్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మ్యూజిక్‌/సాఫ్ట్‌ స్కిల్స్‌/మీడియా ఫోటోగ్రఫీ.
కోర్సు వ్యవధి: 3 నెలలు.
అర్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.03.2024

వెబ్‌సైట్‌: http://sdlceku.co.in/

చదవండి: TS EdCET 2024: టీఎస్‌ ఎడ్‌సెట్‌–2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇలా..

Published date : 16 Mar 2024 12:13PM

Photo Stories