CBSE Students Talent: పది, పన్నెండు సీబీఎస్‌ఈ ఫలితాల్లో విద్యార్థుల సత్తా!
ఎమ్మిగనూరు రూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ, 12వ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించినట్లు చెప్పారు.
Diploma in Handloom: హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తులు.. అర్హులు వీరే!
10వ తరగతిలో ఎస్. చరణ్ (583/600) , బి. వీరేష్ (550/600), కె. మారుతి ( 543/ 600) ప్రతిభ కనబరిచారన్నారు. 12వ తరగతిలో యు.తరుణ్ (455/500), సాయి సుజిత్ (442/500), ఎ. ధర్మేంద్ర (427/500) సత్తా చాటినట్లు తెలిపా రు. ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
School Admisssions: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు