Skip to main content

Tomorrow Job Mela: రేపు జాబ్‌ మేళా

GMR Polytechnic College Madanapalle job fair announcement  job mela  Job fair at GMR Polytechnic College Madanapalle Principal Obulesu announces job fair at GMR PolytechnicGMR Polytechnic College Nimmanapalle Road job fair
job mela

మదనపల్లె నగరం: నిమ్మనపల్లె రోడ్డులో ఉన్న జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో రేపు మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహించబడుతుంది. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ఓబులేసు ఒక ప్రకటనలో తెలియజేశారు.

భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే: Click Here

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ మేళాలో కేఎల్ గ్రూప్, అమెజాన్, అపోలో ఫార్మసీ, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, శ్రీరామ్ ఫార్చూన్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పాల్గొంటాయి. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు 9559202509 లేదా 8887776338 నంబర్లను సంప్రదించవచ్చు.

Published date : 03 Sep 2024 08:11AM

Photo Stories