Skip to main content

Telangana SAO jobs: డిగ్రీ అర్హతతో తెలంగాణ సోషల్‌ ఆడిట్‌ సంస్థలో ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 20వేలు

Telangana Social Audit Organization jobs  Telangana SSAAT Director recruitment notification  Telangana SSAAT job openings for Director positions  Notification for Director posts in Telangana SSAAT  Telangana Rural Development Department Director recruitment
Telangana Social Audit Organization jobs

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు శుభవార్త! తెలంగాణ రాష్ట్రం , సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ ,అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ (SSAAT) గ్రామీణాభివృద్ధి శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతిలో డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

Inter అర్హతతో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: Click Here

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: డైరెక్టర్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ , అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
10 సంవత్సరాల అనుభవం అవసరం.సోషల్ ఆడిట్ విభాగం లో 2 సంవత్సరాలు , 3 సంవత్సరాలు సీనియర్ మేనేజరీల్ పోసిషన్ లో పనిచేసిన అనుభవం అవసరము.

వయస్సు:
62 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
ఎస్సీ , ఎస్టీ , ఓబీసి,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 08/11/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం: ఎంపిక కాబడిన వారికి 1.20 లక్షల రూపాయల వరకు గల జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను వారి అర్హత ఆధారంగా ఎంపిక చేసి , ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేది: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10/01/2025 సాయంత్రం 05:30 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Notification: Click Here

Official website: Click Here

Apply Now: Click Here

Published date : 07 Jan 2025 09:50AM

Photo Stories