Skip to main content

New Education Plan: కోర్సుతో కొలువు..! సరికొత్త విద్యా ‍ప్రణాళిక

ప్రభుత్వం అమలు చేయనున్న ఈ ప్రణాళికలో కోర్సులు వాటితోపాటు ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలను పరిశీలించండి..
New Education Plan by State Government for Job Opportunity

 

అనంతపురం: కోర్సు పూర్తికాగానే కొలువు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విద్యా ప్రణాళికను అమలు చేస్తోంది. ఇది వరకు ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌ఫర్ట్‌ ప్రోగ్రాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక పాఠాలు చెప్పేందుకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించాం.

 Internship to Job: ఈ సంస్థలో ఇన్‌టర్న్‌షిప్‌తోపాటు ఉద్యోగావకాశం

ఇందుకు గాను ప్రతి నెలా రూ.12 వేలు స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. తాజాగా లాంగ్‌టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంకు సంబంధించి మొత్తం 919 మంది విద్యార్థులను ఎంపిక చేశాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యా వ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మకమైన మార్పులతోనే ఇలాంటి సంస్కరణలు సాధ్యమవుతున్నాయి.

Published date : 10 Mar 2024 01:32PM

Photo Stories